Tuesday, April 8, 2025

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6100 పోస్టులతో డిఎస్‌సి నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎపి కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. త్వరలో టీచర్ పోస్టుల భర్తీతోపాటు డిఎస్‌సి నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. యూనివర్సిటీ, ఉన్నత విద్యాసంస్థలో పని చేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News