Sunday, December 22, 2024

మహిళలకు, వృద్ధులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

రైతు భరోసా, పించన్లు అమలు చేయకపోవడంతో రైతులు, మహిళలు అసంతృప్తిగా ఉండటంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందిచ్చిన ఆరు గ్యారంటీస్ లో నుంచి రైతు భరోసా,పించన్ల పెంపును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ రెండు అమలు చేశాకే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.డిసెంబర్ 9 న ప్రారంభమయ్యే  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News