Friday, November 15, 2024

వంటగ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

Good news to cooking gas consumers

న్యూఢిల్లీ: వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ఏదో ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర మాత్రమే సిలిండర్ నింపించుకే అవకాశముండేది. ఇకపై తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ ను వినియోగదారుడే ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. లోక సభలో ఎంపిలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర పెట్రోలియం సహజ ఇంధన వనరులశాఖ మంత్రి రామేశ్వర్ సమాధానమిచ్చారు. త్వరలోనే ఈ తరహా వెసులుబాటు అమలులోకి రానుంది.

Good news to cooking gas consumers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News