Monday, December 23, 2024

ఖమ్మం జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు వద్ద ఓ గూడ్స్ రైలు శనివారం ఉదయం పట్టాలు తప్పింది. రైలు వెళ్తుండగా పట్టాలపై భారీ శబ్దాలు రావడంతో లోకో పైలట్ అనుమానం వచ్చి రైలును ఆపి చూడగా, రెండు బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే ఉన్నతాధికారులను అప్రమత్తం చేయడంతో ఖమ్మం-విజయవాడ మార్గంలో వెళ్లే రైళ్లను ఆపేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News