Wednesday, January 22, 2025

రైలు పట్టాలపై సిమెంట్ దిమ్మెలు..ఢీకొట్టిన గూడ్స్‌రైలు

- Advertisement -
- Advertisement -

రాయబరేలి (యుపి) రాయబరేలీ లోని లక్ష్మణ్‌పూర్‌లో రైల్వేట్రాక్‌పై ఉంచిన సిమెంట్ దిమ్మలను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో పెద్దగా నష్టం ఏమీ జరగలేదు. ఈ దిమ్మెలను సమీప పొలం నుంచి దుండగులు తీసుకొచ్చి పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపన ఆర్పీఎస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News