Wednesday, January 22, 2025

ఢిల్లీలో పట్టాలు తప్పిన గూడ్స్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జఖారియా రైల్వే స్టేషన్‌లో శనివారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఎనిమిది బోగీలు పట్టాలు ఇక్కడి ఫ్లై ఓవర్ వద్ద ప్రమాదానికి గురయ్యాయి. ఈ స్టేషన్ ఛారా మండి వద్ద ఉంది. ఘటన గురించి తెలియగానే అక్కడికి సహాయక బృందాలు తరలివెళ్లాయి. ఘటనలో ఎవరైనా చనిపోయారా? గాయపడ్డారా? అనేది వెంటనే తెలియలేదు. అంతా సురక్షితం అని ఇప్పుడే చెప్పలేమని రైల్వే పోలీసు వర్గాలు ఆ తరువాత తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News