Wednesday, January 22, 2025

తాడి-అనకాపల్లి మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు… పలు రైళ్లు రద్దు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తాడి-అనకాపల్లి మధ్య ట్రాక్ మరమ్మతులు పూర్తయ్యాయి. గూడ్స్ రైలు బోగీ పట్టాలు తప్పడంతో నిలిచిపోయింది. గూడ్స్ రైలు మరమ్మతులు పూర్తయ్యాక బయల్దేరింది. బుధవారం తెల్లవారుజామున 3.35 గంటలకు బొగ్గు లోడ్ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విశాఖ-విజయవాడ ప్రధాన మార్గంలో పలు రైళ్లు రద్దుకాగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. జన్మభూమి, సింహాద్రి, ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు.

Also Read: రేపు నాగ్‌పూర్‌కు సిఎం కెసిఆర్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News