Sunday, December 22, 2024

పట్టాలు తప్పిన గూడ్సు రైలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాకినాడ జిల్లా సామర్ల కోట సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పిఠాపురం స్టేషన్‌లో యశ్వంత్ పూర్, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు నిలిచిపోయాయి. ఈ క్రమంలో రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. . దీంతో విశాఖ నుంచి విజయవాడ మార్గంలో పలు రైళ్ళ రాకపోకలు ఆలస్యంగా జరుగుచున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News