Tuesday, December 24, 2024

‘ఆర్‌ఆర్‌ఆర్’కు అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

 

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా సత్తా చాటింది. ఇక గూగూల్ సర్చ్‌లో ఆర్‌ఆర్‌ఆర్ అని టైప్ చేయగానే ఈ మూవీలో చరణ్ ఉపయోగించిన గుర్రం, తారక్ ఉపయోగించిన బైక్ ఒకదాని వెనక ఒకటి అలా మూవ్ అవుతున్నాయి. కొన్ని ప్రత్యేకమైన అంశాలను గూగుల్ ఇలా గుర్తిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన ఏ ఇండియన్ సినిమాకు ఇలాంటిది జరగలేదు.

Google’s special honour to RRR Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News