Monday, December 23, 2024

గోటబయ రాజపక్స రాజీనామా?

- Advertisement -
- Advertisement -

Sri Lanka President Gotabaya Rajapaksa confirms resignation, PM's office says - BBC News

సింగపూర్: ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే గురువారం రాత్రి తన రాజీనామా లేఖను ఇ-మెయిల్ చేశారు.  శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికారికంగా రాజీనామా చేశారు, స్పీకర్ మహింద యాపా అబేవర్ధనా శుక్రవారం ఉదయం ఈ విషయాన్ని ప్రకటించారు. గోటబయ రాజపక్స శ్రీలంక ద్వీపం నుండి పారిపోయి ప్రస్తుతం సింగపూర్ లో ఉంటున్నారు.  తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజా నిరసనల ద్వారా ఆయన తొలగించబడ్డారు. రాజపక్స పంపిన ఇ-మెయిల్ అధికారికంగా ఇంకా ధృవీకరించుకోవలసి ఉందని స్పీకర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News