Monday, December 23, 2024

జాతీయత చా(తా) టి చెప్పిన గౌడన్నల త్రివర్ణం

- Advertisement -
- Advertisement -

Gouds hoist National flag

సిద్దిపేట: సిద్దిపేట మున్సిపల్ పరిధి రెండవ వార్డు నర్సాపూర్ గీతా కార్మికులు వినూత్న పద్ధతిలో తమ దేశభక్తిని చాటుకున్నారు. ఒకే తాటి చెట్టు పైకి 20 మందిపైగా కార్మికులు ఎక్కి జాతీయ జెండాలను ప్రదర్శించారు. అలాగే తాము పని చేసే తాటి వనంలోనే సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న భారతీయులంతా ఒక్కటే చెప్పడానికి తాము ఈ ప్రదర్శన చేసినట్లు గౌడన్నలు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News