Sunday, December 22, 2024

జనవరి 1న ప్రభుత్వ సెలవు

- Advertisement -
- Advertisement -

ఫిబ్రవరిలో రెండో శనివారం సెలవు రద్దు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ సెలవుల జాబితాలో మార్పులు చేసింది. అలాగే, జనవరి 1న సెలవు నేపథ్యంలో ఫిబ్రవరిలో రెండో శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగులు ఈ మార్పును గమనించాలని సూచించింది. డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే ఉద్యోగులకు సౌలభ్యం కలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News