Wednesday, January 22, 2025

12న ప్రభుత్వ ఇఫ్తార్ విందు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ముస్లింలు పవిత్ర మాసంగా ఆచరించే రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించే ఇఫ్తార్ విందును ఈ నెల 12వ తేదీ సాయంత్రం ఎల్ బి స్టేడియంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత ఏర్పాట్లు చూడాల్సిందిగా తన కార్యదర్శి భూపాల్ రెడ్డిని, సిఎం గారు ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News