Monday, December 23, 2024

ధరణిపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ధరణికి సంబంధించిన మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది. తహసీల్దారులు, ఆర్డీవోలకు అధికారాలు బదలాయించింది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అదికారాలు ఉంటాయో మార్గదర్శకాల్లో పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News