Friday, January 24, 2025

భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు..

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. డిప్యూటీ జనరల్ మేనేజర్/చీఫ్ మేనేజర్/అధికారిక భాషా వంటి పోస్టులకు గాను రిక్రూట్‌మెంట్‌ చెప్పటనున్నది.ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఖాళీల సంఖ్య : 74
ఖాళీల వివరాలు : డిప్యూటీ జనరల్ మేనేజర్/చీఫ్ మేనేజర్
దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 31
వయసు: పోస్టులను బట్టి వయసు సడలింపు ఉంటుంది
విద్య అర్హత: ఎలక్ట్రానిక్స్‌లో B.Tech/M.Tech డిగ్రీని చేసి ఉండాలి. వివిధ పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి
జీతం : డిప్యూటీ జనరల్ మేనేజర్ అభ్యర్థులకు జీతం రూ.1,00,000-2,60,000గా, ఇక ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు రూ. 50,000-1,60,000 జీతం, డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్) రూ.70,000 2,00,000గా ఉంటుంది.
వెబ్ సైట్: recindia.nic.in

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News