Monday, December 23, 2024

ఇ టూరిస్టు వీసాల పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -

Government of India has renewed five-year e-tourist visas

న్యూఢిల్లీ : ఐదు సంవత్సరాల ఇ టూరిస్టు వీసాలను భారత ప్రభుత్వం పునరుద్ధరించింది. 2020 మార్చి నుంచి దీనిని నిలిపివేసి ఉంచారు. 156 దేశాల పౌరులకు సంబంధించి ఈ వీసాలు తక్షణ రీతిలో పనిచేస్తాయి. ఈ విషయాన్ని అధికారులు బుధవారం తెలిపారు. పాత దీర్ఘకాలిక రెగ్యులర్ టూరిస్టు వీసాలను ఐదేళ్ల కాలం పాటు సంబంధిత దేశాల పౌరులకు వర్తింపచేస్తారు. ఇక అమెరికా జపాన్ దేశాల వారికి సంబంధించి పది సంవత్సరాల వీసాలను కూడా పునరుద్ధరిస్తారని ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News