Saturday, December 21, 2024

ప్రభుత్వ టీచర్లు ఆస్తుల వివరాలు చెప్పాలి…

- Advertisement -
- Advertisement -

Measures to collect Rs 2.32 crore from dismissed teachers

 

హైదరాబాద్: ప్రభుత్వ టీచర్లు ఆస్తుల వివరాలు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి ఏడాది ఆస్తుల వివరాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ టీచర్లు స్థిర, చర భూములు అమ్మినా, కొన్నా అనుమతి తప్పనిసరి అని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News