Tuesday, January 21, 2025

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బోనాల పండగ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు బోనాల ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ సాంప్రదాయ బోనాల పండుగ తెలంగాణకు ప్రతిబింబమని, ప్రత్యేకమైన సంస్కృతి, వైవిధ్యభరితమైన జీవనం, దైవికంగా ఆరాధించడం ఎంతో శుభదాయకంగా ఉంటుందన్నారు. ఎల్లమ్మ ప్రకృతి దేవత పర్యావరణం, ఆరోగ్యం, శ్రేయస్సు, శాంతి కోసం ఎల్లమ్మ దేవతను ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. అమ్మవారి దివ్య ఆశీర్వాదాలతో వర్షం కురుస్తుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News