Friday, April 25, 2025

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సంక్రాంతి శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

Governor Tamilisai greets people on Sankranti

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అందరికీ సంతోషం, ఆరోగ్యాన్ని తీసుకురావాలని గవర్నర్ ఆకాంక్షించారు. మకర సంక్రాంతికి సంస్కృతీ పరంగా గొప్ప ప్రాముఖ్యత ఉందని ఆమె పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సంక్రాంతి వేడుకలు దగ్గరకు చేస్తాయని చెప్పారు. కోవిడ్ నిబంధనలకు లోబడి పండుగ జరుపుకోవాలని గవర్నర్ తమిళిసై సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News