Wednesday, January 22, 2025

బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

నిర్మల్‌: జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున బాసర సరస్వతి ఆలయానికి చేరుకున్న గవర్నర్‌ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. ‘అమ్మవారి దీవెనలతో అందరూ బాగుండాలని కోరుకున్నా’ అని గవర్నర్ చెప్పారు. తర్వాత గవర్నర్, బాసర ట్రిపుల్ ఐటీకి బయల్దేరి వెళ్లారు.

Governor Tamilisai visit Basara Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News