Monday, December 23, 2024

కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్

- Advertisement -
- Advertisement -

కేంద్ర సాంస్కృతిక శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్న గోవింద్ మోహన్‌ను హోం శాఖ తదుపరి కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. అయితే ఆయనను తక్షణమే హోం వ్యవహారాల మంత్రిత్వశాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్‌డి)గా నియమిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఆగస్టు 22న తన పదవీకాలం పూర్తిచేసుకుంటున్న అజయ్ కుమార్ భల్లా స్థానంలో హోం కార్యదర్శిగా గోవింద్ మోహన్ బాధ్యతలు చేపడతారని కేంద్రం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News