Sunday, January 19, 2025

విద్యా కమిషన్‌కు ముగ్గురు సభ్యుల నియామకం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర విద్యా కమిషన్‌కు ప్రభుత్వం ముగ్గురు సభ్యులను నియమించింది.ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, ఉస్మానియా యూనివర్శిటీ పూర్వ విద్యార్థి నేత చరగొండ వెంకటేశ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసి, ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో ఉన్న కె జోత్స్న శివారెడ్డిని సభ్యులుగా నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News