Monday, December 23, 2024

లద్థాఖ్ కైతాల్ విద్యుత్ లైన్‌కు రూ 20,744 కోట్లు

- Advertisement -
- Advertisement -

కేంద్ర మంత్రి మండలి లద్ధాఖ్ కైతాల్ విద్యుత్ సరఫరా లైన్‌కు సంబంధించి రూ 20,774 కోట్ల వ్యయప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. లద్థాఖ్‌లోని 13 జిడబ్లు పునరుత్థాన ఇంధన ప్రాజెక్టు నుంచి హర్యానాలోని కైతాల్‌కు సౌర విద్యుత్‌ను తరలించేందుకు ఈ లైన్‌తో వీలేర్పడుతుంది. 2025 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి అవుతుందని అంచనావేశారు. సౌర విద్యుత్ పంపిణీ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ మీదుగా కైతాల్‌కు చేరుతుంది. ఆ తరువాత నేషనల్ గ్రిడ్‌తో అనుసంధానం అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News