Tuesday, July 2, 2024

తీవ్ర పేదరికాన్ని కొలిచేందుకు జాతీయ సూచిక

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం తీవ్ర పేదరికాన్ని కొలిచేందుకు, నిర్మూలించేందుకు ఎటువంటి సూచిక లేదు. రోజుకు 1.25 డాలర్ల( రూ. 104.20) కన్నా తక్కువ ఆదాయంతో జీవిస్తున్న వారిని తీవ్ర పేదలుగా నిర్వచిస్తున్నారు.

న్యూఢిల్లీ: తీవ్ర పేదరికాన్ని కొలవడానికి ప్రభుత్వం జాతీయ సూచికను అభివృద్ధి చేస్తున్నట్లు 29 జూన్ 2024న విడుదలయిన ఓ నివేదిక పేర్కొంది. గణాంకాలు, కార్యక్రమాలను అమలుచేసే మంత్రిత్వ శాఖ ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్ వర్క్ ప్రొగ్రెస్ రిపోర్టు’ను విడుదలచేసింది. పైగా తీవ్ర పేదరికాన్ని నిర్మూలించడంలో సాధించిన ప్రగతిని సూచించే ఎలాంటి సూచిక లేదని తెలిపింది. అయితే ఎవరైనా రోజుకు 1.25 డాలర్ల కన్నా తక్కువ ఆదాయంతో జీవిస్తున్నట్టయితే వారిని పేదవారిగా ప్రభుత్వం వర్గీకరిస్తోంది. స్థిరమైన అభివృద్ధి మొదటి లక్ష్యం(SDG) అన్ని రకాల పేదరికాన్ని నిర్మూలించడమే.

ప్రధాన మంత్రి మంత్రిత్వ వందన యోజన(పిఎంఎంవివఐ) సామాజిక భద్రత ప్రయోజనాలని పొందే వారు గత ఏడాది 80 శాతం నుంచి 46.3 శాతానికి తగ్గారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News