- Advertisement -
హైదరాబాద్: దేశంలో చాలా రంగాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని ఎకనామిక్ సర్వే స్పష్టం చేసిందని మాజీ ఎంపి వినోద్ కుమార్ తెలిపారు. ఎంఎల్ సి ప్రచారంలో భాగంగా మాజీ ఎంపి వినోద్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల సిఎం కెసిఆర్‌కు పూర్తిగా అవగాహన ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాత్ర మరువలేనదని కొనియాడారు.
- Advertisement -