Monday, January 27, 2025

గుడ్ న్యూస్: 5348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైద్యారోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యారోగ్య సర్వీసులు నియామక బోర్డు ద్వారా ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఐపిఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఎంఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి సర్కార్ అనుమతినిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News