Wednesday, January 22, 2025

జిఎస్‌టి దూకుడు

- Advertisement -
- Advertisement -

Govt GST collection in September was Rs.147686 crore

సెప్టెంబర్‌లో రూ.1,47,686 కోట్ల వసూళ్లు
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడి

న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఏడో నెలలో గరిష్ఠాన్ని అందుకున్నాయి. గతేడాదితో పోలిస్తే వృద్ధిని నమోదు చేశాయి. రూ. కోట్లు వసూళ్లు నమోదయ్యాయని కేంద్ర ఆర్థికశాఖ శనివారం వెల్లడించింది. 2017జులైలో చేసిన తరువాత రూ. వసూళ్ల మార్కు చేరుకోవడం ఇది ఎనిమిదోసారి కావ డం విశేషం. జిఎస్‌టి వసూళ్లు రూ. 25,271కోట్లు కాగా స్టేట్ జిఎస్‌టి 31,813 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి సెస్ వసూళ్లు కోట్లు ఉండగా కోట్లు వస్తు దిగుమతుల నుంచి వసూళ్లయ్యాయి.నెలవారీగా పరిశీలిస్తే వసూళ్లు వసూళ్లుకంటే 2.84శాతం అధికంగా నమోదయ్యాయి. జిఎస్‌టి వసూళ్లు జులై కంటే శాతం అధికంగా వసూళ్లయ్యాయి. కాగా ఆగస్టులో వస్తువుల దిగుమతులు 61.90 బిలియన్ డాలర్లు 60బిలియన్ డాలర్ల మార్కును దాటడం ఇది రాష్ట్రాలపరంగా వసూళ్లును పరిశీలిస్తే అధికంగా నమోదయ్యాయి. అత్యధికంగా 29 శాతం, అధికంగా నమోదయ్యాయి. కేరళ, వెస్ట్‌బెంగాల్‌లో 27శాతం, కర్ణాటక 25శాతం, 23శాతం నమోదవగా ఏపిలో పెరిగాయి. తెలంగాణలో గతేడాదితో పోలిస్తే ఏడాది వసూళ్లు పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News