- Advertisement -
న్యూఢిల్లీ: కృత్రిమ మేధస్సు(ఏఐ)ని కేంద్రం నియంత్రించనున్నదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. ఏదేనీ సాంకేతికత(టెక్నాలజీ) ద్వారా యూజర్ హార్మ్ లేక డిరైవ్డ్ యూజర్ హార్మ్ కలిగిచేదానిని ప్రిజం ద్వారా నియంత్రిస్తామని అన్నారు. గత తొమ్మిదేళ్లలో డిజిటైజేషన్ విషయంలో భారత్ ఎంత దూరం ప్రయాణించిందన్నది ఆయన విలేకరుల సమావేశంలో ప్రజెంట్ చేశారు. కృత్రిమ మేధస్సును ‘డిజిటల్ సిటిజెన్స్’కు హానీ కలుగనివ్వకుండా నియంత్రిస్తామని ఆయన తెలిపారు.
- Advertisement -