Friday, December 27, 2024

కళ్యాణలక్ష్మికి రూ. 725 కోట్లు మంజూరు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకానికి రూ. 725 కోట్లకు పాలనాపరమైన మంజూరు ఇచ్చింది. 2024 25 బడ్జెట్ కింద కళ్యాణ లక్ష్మి పథకం కింద ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బి. వెంకటేశధం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 202425 వార్శిక బడ్జెట్ అంచనాల నుంచి అడ్వకేట్ సబ్సిడీ పథకం కింద తొలి త్రైమాసిక నిధులు రూ. 25 లక్షల పరిపాలక మంజూరు ఇస్తూ బిసి సంక్షేమ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News