Monday, January 20, 2025

ఎల్‌ఓసిని అందజేసిన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు

- Advertisement -
- Advertisement -

వంగూరు : మండలంలోని సర్వారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వట్టికోట హుస్సేన్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన లక్షా 50 వేల రూపాయల ఎల్‌ఓసిని ఆదివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బాధిత కుటుంబానికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం రిలీఫ్ ఫండ్, ఎల్‌ఓసి పేదలకు చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లయ్య యాదవ్, సత్యం, శ్రీపతి రావు, రాజా రంగారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News