Tuesday, December 31, 2024

కోహ్లీతో పెట్టుకోవద్దు.. ఇంగ్లండ్ ప్లేయర్లకు మాజీల వార్నింగ్

- Advertisement -
- Advertisement -

టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీతో పెట్టుకోవద్దని ఇంగ్లండ్ ప్లేయర్లకు ఆ దేశ మాజీ క్రికెటర్ వార్నింగ్ ఇచ్చారు. మైదానంలో కోహ్లీతో పెట్టుకోవద్దని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ హెచ్చరించారు. అతడితో ఎలాంటి ఘర్షణ పడొద్దని సూచించాడు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో స్లెడ్జింగ్ చేయొద్దని సూచించారు. గతంలో స్టీవెన్ ఫిన్ ఇలాగే విరాట్ కోహ్లీని రెచ్చగొట్టి ఎదురుదెబ్బ తిన్నాడని చెప్పారు. మైదానంలో అతడి పోరాట పటిమ అద్భతంగా ఉంటుందని ఫిన్ కొనియాడారు. కోహ్లీ మైదానంలో ఆకటిగొన్న పులిలా ఉంటాడని ఆయన పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News