- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మే నుంచి జగన్ ప్రభుత్వం చిరుధాన్యాలు పంపిణీ చేయనుంది. తొలుత రాయలసీమ జిల్లాలో సరఫరాకు శ్రీకారం చుట్టునున్నారు. ఖరీఫ్ నుంచి మిల్లెట్ల సాగును ప్రోత్సహించేలా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే సీజన్‌లో రైతుల నుంచి మద్దతు ధరకు కందులు కొనుగోలు చేయనున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు ధర రూ.130లుగా ఉంది. ప్రభుత్వ సబ్సిడీపై రూ.67కే అందజేయనుండడంతో ఏప్రిల్‌లో 7100 టన్నులు సరఫరా చేయనున్నారు. కిలో బియ్యానికి బదులుగా ఉచితంగా గోధుమ పిండి పంపిణీపై ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు.
- Advertisement -