Saturday, December 28, 2024

గ్రామపంచాయతీ ట్రాక్టర్ వాగులో గల్లంతు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో  గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి గ్రామ సమీపంలో ప్రధాన రహదారి పై వాగు ఉదృతం గా ప్రవహిస్తుండడం తో ఉదయం నుండి వాగు నుండి ఎవరు దాటకుండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఏర్పాటు చేశారు. వాగు ఉదృతికి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ గల్లంతు అయినట్లు గ్రామపంచాయతీ సిబ్బంది తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News