Saturday, April 26, 2025

శంకర్ మహదేవన్, జాకిర్ హుస్సేన్ లకు గ్రామీ అవార్డు

- Advertisement -
- Advertisement -

భారతీయ సంగీత కళాకారులు శంకర్ మహదేవన్, జాకిర్ హుస్సేన్ లకు గ్రామీ అవార్డు లభించింది. అమెరికాలోని లాస్ ఏంజిలిస్ లో ఆదివారం రాత్రి గ్రామీ అవార్డుల బహూకరణ కార్యక్రమం వేడుకగా జరిగింది. శంకర్ మహదేవన్, జాకిర్ హుస్సేన్ స్వరపరచిన ‘దిస్ మూమెంట్’ అనే ఆల్బమ్ కు ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా శంకర్ మహదేవన్ మాట్లాడుతూ ఈ ఆల్బమ్ రూపొందడం వెనుక ఎంతోమంది శ్రమించారని చెప్పారు. తనకు అన్ని విషయాల్లోనూ అండదండలు అందిస్తున్న తన భార్యకు  ఈ అవార్డును అంకితం చేస్తున్నాననీ అన్నారు.

Grammy Award for Shankar Mahadevan and Zakir Hussain

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News