Wednesday, January 8, 2025

సిఎం కెసిఆర్‌కు అవ్వ , తాతల విరాళం

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ జిల్లా ముఖరా (కే) గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ నామినేషన్ల కోసం రూ.వెయ్యి వంతున తమ ఆసరా పింఛన్ల నుంచి అందిస్తున్న వృద్ధులు. ఈ విరాళాలను గ్రామ సర్పంచ్‌కు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News