- Advertisement -
ఏడో నిజాం మనవడు, ప్రిన్స్ హాషం జా బహదూర్ కుమారుడు అయిన నవాబ్ మీర్ నజఫ్ అలీ ఖాన్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఆదివారం ఆయన కాంగ్రెస్ లో చేరారు.
ఈ సందర్భంగా అలీఖాన్ మాట్లాడుతూ నాలుగు తరాలకు చెందిన తమ వంశస్థులు గాంధీల బాటనే అనుసరిస్తున్నారనీ, ఇప్పుడు తాము అధికారికంగా ఆ పార్టీలో చేరామనీ చెప్పారు.
- Advertisement -