Monday, January 20, 2025

వివక్షల ముద్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సా గించే పేద మధ్యతరగతి కుటుంబాల వా రికి సాయంగా మంజూరులో కూడా తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వ తీరును తెలంగాణ రైతు రక్షణ సమితి ఎండగట్టిం ది. సమితి అధ్యక్షుడు పాకాల శ్రీనివాస రావు ముద్ర రుణాల మంజూరులో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గణాంకాలతో సహా వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లే ఖ రాశారు. రుణాల మంజూరులో దేశవ్యాప్తంగా ఒక పద్ధ్దతి, తెలంగాణకు మరో పద్ధతి ఎందుకు అని లేఖలో ప్రధాని మోడీని ప్రశ్నించారు. చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి ఆలోచనతో ఏదైనా పని చేసుకుని బతకాలనే ఆలోచన ఉన్న లక్ష లాదిమంది బ్యాంకుల నుంచి ఆర్థ్ధిక సహా యం అందక ప్రైవేటు అప్పులు చేస్తూ అధి క వడ్డీలు చెల్లిస్తూ నష్టపోతున్నారని తెలి పారు.

అటువంటి వారందరికీ బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతో రూ.10లక్షల వ రకూ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణ సౌకర్యం కల్పించి ఆదుకోవాలనే లక్షం తో 2015 కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. దేశమంత టా 2022 చివరి నాటికి 34.93 కోట్ల మందికి ముద్ర రుణాలు మంజూరు చేసి నూటికి 25.44శాతం మందికి రుణా లు అందిచారన్నారు. తెలంగాణ రాష్ట్రం లో మాత్రం నూటికి 13.88శాతం మంది కి మాత్రమే ముద్ర రుణాలు మంజూరు చే శారని వెల్లడించారు. దేశం సగటుగా 25. 44శాతం స్థాయికి తెలంగాణ రాష్ట్రంలో కూడా ముద్ర రుణాల మంజూరు జరగా లంటే ఇంకా మందికి ము ద్ర రుణాలు ఇవ్వాల్సి ప్రధా ని ముద్ర రుణాల్లో తెలంగాణకు జరుగు తున్న అన్యాయాన్ని సరిచేయాలని, అర్హత గల వారందరికీ ముద్రా రుణాలు మంజూ రు చేయాల్సి వుందని తెలిపారు.

దేశంలో మిగతా రాష్ట్రాలకు ఒక రితిలో తెలంగాణకు వేరొక రీతిలో ముద్ర రుణాలు మంజూరు చేస్తూ రాష్ట ప్రజల పట్ల వివక్ష చూపటం ఏవిధమైన న్యాయం అని ప్రశ్నించారు.దేశ ప్రధానమంత్రి రాజకీయాలకు అతీతంగా ముద్ర రుణాల పంపిణీలో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలన్నారు. తక్షణం 43.83లక్షల మందికి ముద్ర రుణాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని, అదనపు రుణాలు మంజూరు చేయించాలని ఈ మేరకు శ్రీనివాసరావు లేఖ ద్వారా ప్రధాని నరేంద్రమోడికి విజ్ణప్తి చేశారు.చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే పేద మధ్యతరగతి కుటుంబాల వారికి సాయంగా ఉండే ముద్ర రుణాల మంజూరులో కూడా తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వ తీరును తెలంగాణ రైతు రక్షణ సమితి ఎండగట్టింది. సమితి అధ్యక్షుడు పాకాల శ్రీనివాసరావు ముంద్ర రుణాల మంజూరులో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గణాంకాలతో సహా వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోడికి లేఖ రాశారు.ముద్ర రుణాల మంజూరులో దేశవ్యాప్తంగా ఒక పద్దితి ,తెలంగాణకు మరో పద్దతి ఎందుకు అని లేఖలో ప్రధాని మోడిని ప్రశ్నించారు.

మంది చిరువ్యాపారులు ,స్వయం ఉపాధి ఆలోచనతో ఏదైనా పని చేసుకుని బతాలనే ఆలోచన వున్న లక్షలాదిమంది బ్యాంకుల నుంచి ఆర్ధిక సహాయం అందక ప్రైవేటు అప్పులు చేస్తూ అధిక వడ్డీలు చెల్లిస్తూ నష్టపోతున్నారని తెలిపారు. అటువంటి వారందరికీ బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతో రూ.10లక్షల వరకూ ఎలాటి సెక్యూరిటీ లేకుండా రుణ సౌకర్యం కల్పించి ఆదుకోవాలనే లక్షంతో 2015నుంచి కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. దేశమంతటా 2022మార్చి చివరి నాటికి 34.93కోట్ల మందికి ముద్ర రుణాలు మంజూరు చేసి నూటికి 25.44శాతం మందికి రుణాలు అందిచారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నూటికి 13.88శాతం మందికి మాత్రమే ముద్ర రుణాలు మంజూరు చేశారని వెల్లడించారు. దేశ సగటుగా 25.44శాతం స్థాయికి తెలంగాణ రాష్ట్రంలో కూడా ముద్రా రుణాల మంజురు జరగాలంటే ఇంకా 43.83లక్షల మందికి ముద్ర రుణాలు ఇవ్వాల్సివుందన్నారు.

ప్రధాని ముద్ర రుణాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని , అర్హతగల వారందరికీ ముద్రా రుణాలు మంజూరు చేయాల్సివుందని తెలిపారు. దేశంలో మిగతా రాష్ట్రాలకు ఒక రితిలో తెంలంగాణకు వేరొక రీతిలో ముద్ర రుణాలు మంజూరు చేస్తూ రాష్ట ప్రజల పట్ల వివక్ష చూపటం ఏవిధమైన న్యాయం అని ప్రశ్నించారు.దేశ ప్రధానమంత్రి రాజకీయాలకు అతీతంగా ముద్ర రుణాల పంపిణీలో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలన్నారు. తక్షణం 43.83లక్షల మందికి ముద్ర రుణాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని, అదనపు రుణాలు మంజూరు చేయించాలని ఈ మేరకు శ్రీనివాసరావు లేఖ ద్వారా ప్రధాని నరేంద్రమోడికి విజ్ణప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News