Monday, December 23, 2024

నేడు పంజాగుట్టలో ఉచిత వైద్యశిబిరం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: వివిధ రకాల వ్యాధులకు సంబంధించి ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు గ్రేటర్ రాయలసీమ ఆసోసియేషన్ అధ్యక్షుడు మాజీ ఐపిఎస్‌అధికారి ఎ. హనుమంతరెడ్డి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ నగరంలో పంజాగుట్టు ద్వారాకపురి కాలనీలో సాయిబాబా గుడి సమీపాన అసోసియేషన్ కార్యాలయం వద్ద ఈ వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో అన్నిరకాల వ్యాధులకు సం బంధించిన రక్త పరీక్షలు, గుండే సంబంధ ని ర్ధారణ పరీక్షలు , గైనకాలజి, ఆర్థోపెడిక్, నె ఫ్రాలజి తదితర పరీక్షలు, కంటి పరిక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కంటి అద్దాలు కూడా ఉచితంగా అందజేస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News