Thursday, January 23, 2025

గ్రీన్ ఇండియా ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -
‘ప్రకృతి, వాతావరణాన్ని సమతుల్యం చేయడంలో భాగస్వాములవ్వాలి’

హైదరాబాద్ : తన జన్మదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సూచన మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు మొక్కను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి తద్వారా ప్రకృతి, వాతావరణాన్ని సమతుల్యం చేయుటలో భాగస్వాములై భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి లలిత, జెడ్‌పిటిసి భారత లావణ్య, మారగాని శ్రీనివాసరావు, వేముల హరీష్, కట్టా శివ , ఉప్పతల శ్రీను, పానుగంటి రాఘవులు, నేరేళ్ళ లాలయ్య, భారత రాంబాబు, వీరబోయిన వెంకటేశ్వర్లు, కొత్తూరు వెంకటేశ్వరరావు ,వీరాబోయిన అప్పారావు, బండి పుల్లారావు, శివ, కొండలు, నాగేశ్వరరావు, సర్పంచ్ పద్మ, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిదులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News