Monday, January 20, 2025

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ …. ‘హ్యాపీ సండే’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణకు కంకణబద్ధుడై వివిధ ప్రాంతాలలో పర్యావరణంతో కూడిన ప్రకృతి అందాలతో పాటు అబ్బుర పరిచే విభిన్న పక్షుల విన్యాసాలను తన కెమెరాలో నిక్షిప్తం చేస్తు పర్యావరణ ప్రేక్షకులను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, పర్యావరణ పరిరక్షకుడు, జంతు ప్రేమికుడు, మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆశ్చర్య చకితులను చేస్తుంటారు. వీకెండ్‌లో ఆయన తీసే చిత్రాలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణ హితాన్ని ప్రతి ఒక్కరిలో అలవర్చుకునే విధంగా ఆయన పర్యావరణంతో కూడిన ప్రతి అంశాన్ని వీకెండ్ సమయాల్లో తన కెమెరాల్లో బంధించి తన హితులు, సన్నిహితులతో పాటు పర్యావరణ ప్రేమికులను అలరించే రీతిలో తన ట్విట్టర్‌లో పొందుపరుస్తుంటారాయన. హ్యాపీ సండే పేరిట ఆయన తీసే అద్భుత చిత్రాలు పలువురి మన్ననలను చూరగొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News