Wednesday, January 22, 2025

సినీ ప్రముఖుల శుభాకాంక్షలు…

- Advertisement -
- Advertisement -

రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు పాప పుట్టిన విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు చిరంజీవి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. అల్లు అరవింద్ దంపతులు, అల్లు అర్జున్ దంపతులు, పవన్‌కళ్యాణ్, వరుణ్‌తేజ్, నిహారిక, డి.వి.వి.దానయ్య తదితరులు రామ్‌చరణ్ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక పలువురు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా రామ్‌చరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ “కంగ్రాట్స్ చరణ్,- ఉపాసన. పేరెంట్స్ క్లబ్‌కు స్వాగతం. ఆడ బిడ్డతో గడిపిన ప్రతి క్షణం జీవితాంతం ఎంతో మధురానుభూతిగా నిలుస్తుంది. అదొక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News