Friday, April 4, 2025

కోర్టులో గ్రెనేడ్ పేలి కానిస్టేబుల్‌కు గాయాలు

- Advertisement -
- Advertisement -

జమ్మూ కశ్మీరులోని బారాముల్లా జిల్లా కోర్టుకు చెందిన ఎవిడెన్స్ రూములో గురువారం పేలుడు సంభవించి ఒక పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డాడు. బారాముల్లా పట్టణంలోని ఒక కోర్టులోపలి మాల్‌ఖానా(సాక్ష్యాధారాల గది)లో ఉంచిన ఒక గ్రెనేడ్ పేలినట్లు పోలీసు అధికారి ఒకరు చెప్పారు. గాయపడిన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News