Monday, January 20, 2025

వివాహం జరిగిన రోజే రోడ్డు ప్రమాదంలో పెళ్లి కుమారుడు మృతి

- Advertisement -
- Advertisement -

RTC bus collides with bike: Young woman killed

 

 

అమరావతి: వివాహం జరిగిన గంటల వ్యవధిలో పెళ్లి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వెలుగోడు మండలం మోత్కూరు వద్ద పెళ్లి కుమారుడు శివ కుమార్ రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే అతడు చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. వధువు, వరుడు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News