Thursday, December 5, 2024

వధువును ఎత్తుకొని కిందపడిన వరుడు… ముద్దుపెట్టి… వైరల్

- Advertisement -
- Advertisement -

పెళ్లి కూతురిని వరుడు ఎత్తుకొని వెళ్తుండగా మెట్ల పైనుంచి జారిపడుతాడు. దీంతో వరుడు వధువు చెంప ముద్దు పెడుతాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ లో రెండు లక్షల మందికి పైగా లైక్ చేశారు. వధువును రెండు చేతులతో ఎత్తుకొని మెట్ల దిగుతుండగా కాలు జారడంతో వరుడు కిందపడిపోతాడు. వెంటనే ఎవరి సహాయం లేకుండా అతడు ఆమెను పైకి లేపుతాడు. ఆ సమయంలో వధువు చెంప మీద వరుడు ముద్దు పెడుతాడు. ఈ వీడియో సోషల్ మీడియా, యూట్యాబ్‌లో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News