Wednesday, January 22, 2025

గ్రూప్ 1 పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించిన సిపి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన గ్రూప్1 పరీక్షను 41 కేంద్రాలో ఏర్పాటు చేయగా వాటిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సిహెచ్ ప్రవీన్‌కుమార్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నగరంలోని ఆయా పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను సిపి పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగిందని , ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కగకుండా పరీక్షా కేంద్రాలను పోలీసు అధికారులతో తనిఖీలు చేపట్టి పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News