Thursday, December 26, 2024

గ్రూప్ -1 హాల్ టికెట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఐడి, పుట్టిన తేదీ వివరాలు, క్యాప్చాను www.tpsc.gov.in వెబ్ సైట్ లో ఎంటర్ చేసి హాల్ టిక్కెట్లను పొందొచ్చు. ఈ నెల(జూన్) 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం1.00 గంట వరకు ప్రిలిమ్స్ పరీక్షలు జరుగనున్నాయి. మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నారు. 563 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News