Monday, December 23, 2024

ఆ నలుగురిని గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు అనుమతించాలి: టిఎస్‌పిఎస్‌సి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పేపర్ లీకేజ్ కేసు నిందితులకు గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు అనుమతిపై టిఎస్‌పిఎస్‌సి అప్పీల్ చేసింది. నలుగురిని గ్రూప్1 ప్రిలిమ్స్‌కు అనుమతించాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వు కొట్టేయాలని టిఎస్‌పిఎస్‌సి హౌస్‌మోసన్ పిటిషన్ వేసింది. న్యాయమూర్తి ఇంట్లో హైకోర్టు ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది. ఫలితాలు మాత్రం ప్రకటించవద్దన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరణ ఇచ్చింది. షమీమ్, సురేష్, రమేష్, సాయిసుష్మితకు హాల్‌టిక్కెల్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. టిఎస్‌పిఎస్‌సి అప్పీలును హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

Also Read: ఎపి ఎల్లెలకలా పడింది!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News