Sunday, December 22, 2024

నేడు ఎపిలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది. ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగనుంది. గ్రూప్‌-2 పరీక్షకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకోగా, ఎపి వ్యాప్తంగా 899 పోస్టులకు గ్రూప్‌-2 పరీక్ష. గ్రూప్‌-2 కోసం ఎపి వ్యాప్తంగా 1,327 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News