Friday, December 20, 2024

గ్రూప్-4 పరీక్ష తేదీ ప్రకటించిన టిఎస్‌పిఎస్‌సి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రూప్-4 పరీక్ష తేదీని టిఎస్‌పిఎస్‌సి గురువారం ప్రకటించింది. జులై 1న గ్రూప్-4 పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు గ్రూప్-4 పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు గ్రూప్ -4 పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా, 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి రేపటి వరకు చివరి అవకాశం. ఇప్పటివరకు 9 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నట్లు టిఎస్‌పిఎస్‌సి వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News