Wednesday, January 22, 2025

గ్రూప్ 2,3,4 ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించబోయే గ్రూప్స్ ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కొరకు అర్హులైన షెడ్యూల్డ్ కులములకు చెందిన నిరుద్యోగ విద్యార్థులకు డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన వారికి 3 నెలల పాటు జిల్లా కేంద్రం నందు ఉచిత శిక్షణతో స్టడీ మెటీరియల్, బోజన ఖర్చులు అందజేస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి యం.శ్వేతా ప్రియదర్శిని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హులైన ఎస్సీ విద్యార్థులు www.tsstudycircle.co.in వ్బ్సైట్ నందు జనవరి 31వ తేదిలోపు దరఖాస్తు చేసుకోవలసిందిగా, పూర్తి వివరాలకు 7981067369, 9848906350 నంబర్‌లకు సంప్రదించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News